రోడ్డును మింగేస్తున్న బడా బాబులు - రవిశంకర్ రెడ్డి ధ్వజం

1111చూసినవారు
రోడ్డును మింగేస్తున్న బడా బాబులు - రవిశంకర్ రెడ్డి ధ్వజం
కడప నగరంలోని 15వ డివిజన్ శివానందపురంలో 40 ఏళ్లుగా ఉన్న రోడ్డును కొందరు ఆక్రమిస్తున్నారని ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్ రెడ్డి ఆరోపించారు. బుధవారం ఆయన మున్సిపల్ కమిషనర్‌ను కలిసి సమస్యను వివరించారు. 100 కుటుంబాలకు ఆధారమైన ఈ రోడ్డులో విద్యుత్, డ్రైనేజీ సౌకర్యాలు ఉన్నాయని, అధికారులు వెంటనే స్పందించి రోడ్డును కాపాడాలని, లేకపోతే మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్