10న కడపలో 'ఆశీర్వాద పండుగ'

1097చూసినవారు
10న కడపలో 'ఆశీర్వాద పండుగ'
కడప నగర శివారులోని సి. ఎస్. ఆర్ నగర్ జీసస్ గాస్పల్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో ఈ నెల 10న మంగళవారం సాయంత్రం 6 గంటలకు "ఆశీర్వాద పండుగ" నిర్వహించనున్నట్లు సంఘస్తురాలు ఎం. ఎస్తేరు రాణి తెలిపారు. ఈ సభలో ముఖ్య ప్రసంగీకులుగా ఎం. బెంజిమెన్ వాక్యోపదేశం చేయనుండగా, సింగర్స్ శ్రీధర్, సుబ్బారాయుడు, నవమణి బృందం భక్తి గీతాలు ఆలపించనున్నారు. విశ్వాసులందరూ పాల్గొనాలని, అనంతరం ప్రేమ విందు ఉంటుందని ఆమె పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్