ఒంటిమిట్టకు సీఎం చంద్రబాబు, పట్టు వస్త్రాలు సమర్పణ

1050చూసినవారు
ఒంటిమిట్టకు సీఎం చంద్రబాబు, పట్టు వస్త్రాలు సమర్పణ
ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరి, మనవడు దేవాన్ష్ కలిసి ఆలయానికి చేరుకున్నారు. ఈ సంఘటన వైఎస్సార్‌ కడప జిల్లాలోని ఒంటిమిట్టలో జరిగింది. ముఖ్యమంత్రి పర్యటనతో ఒంటిమిట్టలో సందడి నెలకొంది.

సంబంధిత పోస్ట్