గడువులోగా ఫిర్యాదులను పరిష్కరించాలి: జిల్లా ఎస్పీ

1804చూసినవారు
గడువులోగా ఫిర్యాదులను పరిష్కరించాలి: జిల్లా ఎస్పీ
కడప ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ప్రజా ఫిర్యాదుల వేదికలో 125 అర్జీలను స్వీకరించారు. వృద్ధులు, దివ్యాంగుల వద్దకే వెళ్లి వారి సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు. చట్ట పరిధిలో అత్యధిక ప్రాధాన్యతతో, నిర్ణీత గడువులోగా ఈ ఫిర్యాదులను పరిష్కరించాలని పోలీస్ అధికారులను ఆయన ఆదేశించారు. బాధితులకు న్యాయం అందేలా చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్