అవినీతి ఆర్ఐఓ వెంకటేశ్వర్లును సస్పెండ్ చేయాలి

639చూసినవారు
అవినీతి ఆర్ఐఓ వెంకటేశ్వర్లును సస్పెండ్ చేయాలి
కార్పొరేట్ ఇంటర్ కళాశాలల అక్రమాలకు వత్తాసు పలుకుతున్న ఆర్ఐఓ వెంకటేశ్వర్లును సస్పెండ్ చేయాలని ఆర్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఓబులేసు యాదవ్ డిమాండ్ చేశారు. బుధవారం కడప డీఆర్వోను కలిసి వినతిపత్రం ఇచ్చారు. అనుమతులు లేని కళాశాలల్లో అడ్మిషన్లు, క్యాంపస్‌లలో హాస్టళ్ల నిర్వహణ, కోచింగ్ సెంటర్లలో ఇంటర్ తరగతులపై ఆర్ఐఓ చర్యలు తీసుకోకుండా అవినీతికి పాల్పడుతున్నారని ఆయన తీవ్రంగా మండిపడ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్