చెడు నడత కలిగిన వారికి ఎస్సై కౌన్సిలింగ్

267చూసినవారు
చెడు నడత కలిగిన వారికి ఎస్సై కౌన్సిలింగ్
కడప జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాధ్ ఆదేశాల మేరకు, రిమ్స్ ఎస్సై సుభాష్ చంద్రబోస్ గురువారం పోలీస్ స్టేషన్ పరిధిలోని చెడు నడత కలిగిన వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు. నేర ప్రవృత్తికి స్వస్తి పలికి సమాజంలో సత్ప్రవర్తనతో జీవించాలని ఆయన సూచించారు. మరోసారి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్