బయనపల్లిలో రూ. 32 లక్షలతో సీసీ రోడ్లకు శంకుస్థాపన

503చూసినవారు
బయనపల్లిలో రూ. 32 లక్షలతో సీసీ రోడ్లకు శంకుస్థాపన
కడప నగర పాలక సంస్థ పరిధిలోని 18వ డివిజన్ బయనపల్లిలో మంగళవారం రూ. 32 లక్షల నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే పుత్తా చైతన్య రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ అభివృద్ధి కార్యక్రమంలో కార్పొరేషన్ ఇన్‌చార్జి కమిషనర్ రాకేష్, మండల నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ పనులు నియోజకవర్గంలో మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా చేపట్టారు.

సంబంధిత పోస్ట్