గాంధీ 157వ జయంతి: ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఘన నివాళులు

0చూసినవారు
గాంధీ 157వ జయంతి: ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఘన నివాళులు
మహాత్మా గాంధీ 157వ జయంతి సందర్భంగా శుక్రవారం వైఎస్సార్‌ కడప జిల్లా ఎస్పీ క్యాంపు కార్యాలయంలో జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ జాతిపిత చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహాత్మా గాంధీ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్