కల్యాణోత్సవం, కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయండి, మంత్రి ఎస్. సబిత

992చూసినవారు
కల్యాణోత్సవం, కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయండి, మంత్రి ఎస్. సబిత
ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి వారి కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా, కన్నుల పండుగగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ, జిల్లా యంత్రాంగం సమన్వయంతో పది రోజులుగా పనిచేస్తున్నాయని మంత్రి తెలిపారు. ఈ ఏర్పాట్లలో భాగంగా భక్తుల సౌకర్యార్థం అన్ని చర్యలు తీసుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్