గ్రూప్-2 ఫలితాలు: సీనియర్ అకౌంటెంట్ గా లక్ష్మీసృజన ఎంపిక

777చూసినవారు
గ్రూప్-2 ఫలితాలు: సీనియర్ అకౌంటెంట్ గా లక్ష్మీసృజన ఎంపిక
ఇటీవల వెలువడిన గ్రూప్-2 ఫలితాలలో, పోరుమామిళ్ల MEO శ్రీ A.కొండిశెట్టి కుమార్తె, కలసపాడు గ్రామపంచాయతీ కార్యదర్శి A.లక్ష్మీసృజన ట్రెజరీ డిపార్ట్మెంట్ లో సీనియర్ అకౌంటెంట్ గా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా కలసపాడులో ఆమెకు అభినందనలు తెలిపారు. ఈ విజయం ఆమె కృషికి, ప్రతిభకు నిదర్శనం.

సంబంధిత పోస్ట్