కడప: చంద్రబాబు గేమ్ ఛేంజర్: ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్య

1032చూసినవారు
కడప: చంద్రబాబు గేమ్ ఛేంజర్: ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్య
గురువారం కడపలో ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్య మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గేమ్ ఛేంజర్ అని, ఆయన అనుభవం రాష్ట్రానికి ఎంతో ఉపయోగపడుతోందని అన్నారు. కూటమి ప్రభుత్వంలో సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ అయ్యాయని, వైసీపీ హయాంలో అప్పుల ఆంధ్రప్రదేశ్ గా మారిన రాష్ట్రాన్ని చంద్రబాబు గాడిలో పెట్టారని కొనియాడారు. జగన్ అండ్ బ్యాచ్ రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలని చూస్తున్నారని ఆయన మండిపడ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్