కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ఒంటిమిట్ట కోదండరామస్వామి దర్శనం

1422చూసినవారు
కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ఒంటిమిట్ట కోదండరామస్వామి దర్శనం
వైఎస్సార్‌ కడప జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామి వారిని శుక్రవారం రాత్రి దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు, అధికారులు ఆయనకు సాంప్రదాయబద్ధంగా పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం కలెక్టర్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్