YCP పార్టీ కడప ఇన్‌ఛార్జ్ DSP బాలస్వామిపై తీవ్ర ఆరోపణలు చేసింది. ఆంధ్రజ్యోతి కార్యాలయం వద్ద నిరసన చేస్తున్న మహిళా కానిస్టేబుళ్లను అడ్డుకునే క్రమంలో DSP బాలస్వామి వారిని బూతులు తిట్టారని YCP ఆరోపించింది. మహిళలకు మీ పాలనలో ఇదే గౌరవమా అని ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రశ్నించింది. ఈ సంఘటనపై YCP చేసిన ట్వీట్ ద్వారా ఈ ఆరోపణ వెలుగులోకి వచ్చింది.