కడప: విద్యార్థినులకు వెంటనే రక్షణ కల్పించాలి

1608చూసినవారు
కడప: విద్యార్థినులకు వెంటనే రక్షణ కల్పించాలి
కడపలోని బీసీ బాలికల హాస్టల్‌కు సొంత భవనం నిర్మించాలని ఆర్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఓబులేసు డిమాండ్ చేశారు. కో-ఆపరేటివ్ కాలనీలోని వసతి గృహాన్ని పరిశీలించి, విద్యార్థినులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆయన అడిగి తెలుసుకున్నారు. వర్షం వస్తే జాగారం చేయాల్సి వస్తోందని, వెంటనే మెరుగైన సౌకర్యాలతో భవనం నిర్మించకపోతే ఆందోళనలు తప్పవని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్