కడప: ముస్లిం పెద్దలతో ఎమ్మెల్యే భేటీ

643చూసినవారు
కడప: ముస్లిం పెద్దలతో ఎమ్మెల్యే భేటీ
కడప నగరంలోని అల్మాస్‌పేట్ ఘటన నేపథ్యంలో, శాంతిని నెలకొల్పేందుకు ఎమ్మెల్యే మాధవి ముస్లిం పెద్దలతో సమావేశమయ్యారు. కేసుల్లో ఇరుక్కున్న అమాయకులకు న్యాయం చేయాలని పెద్దలు కోరగా, ఎవరికీ అన్యాయం జరగకుండా అధికారులతో మాట్లాడతానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. మైనార్టీలు అపోహలు నమ్మవద్దని, కడప ఎల్లప్పుడూ శాంతికి నిలయమని, తమపై విశ్వాసం ఉంచాలని వారు కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్