కడప: పీఆర్సీ కమిటీ వేసి, 29 శాతం ఐఆర్ ఇవ్వాలి: యుటిఎఫ్

747చూసినవారు
కడప: పీఆర్సీ కమిటీ వేసి, 29 శాతం ఐఆర్ ఇవ్వాలి: యుటిఎఫ్
29 శాతం మధ్యంతర భృతి వెంటనే చెల్లించాలని, 12వ పీఆర్సీ కమిటీని నియమించాలని యుటిఎఫ్ నేతలు లక్ష్మీరాజా, పాలెం మహేష్ బాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెండింగ్ డీఏలు, బకాయిలు, సీపీఎస్ రద్దుపై ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలని కోరుతూ గురువారం కడపలో సీఎంకు పోస్టుకార్డుల ఉద్యమం చేపట్టారు. సమస్యలు పరిష్కరించకుంటే ఫిబ్రవరి 17న 'ఛలో విజయవాడ' నిర్వహిస్తామని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్