కడప సెంట్రల్ జైలులో జీవితఖైదీ మృతి

1930చూసినవారు
కడప సెంట్రల్ జైలులో జీవితఖైదీ మృతి
అన్నమయ్య జిల్లా తంతివారిపల్లికి చెందిన రఘుపతి, హత్య కేసులో 2008 నుంచి కడప జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న అతడిని మెరుగైన చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆదివారం చికిత్స పొందుతూ అతను మరణించినట్లు పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్