మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్: కిడ్నీ రోగికి సకాలంలో రక్తదానం

6చూసినవారు
మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్: కిడ్నీ రోగికి సకాలంలో రక్తదానం
కడపలోని సూర్య హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న కిడ్నీ ఫెయిల్యూర్ రోగి వెంకట రమణకు O+ పాజిటివ్ రక్తం అత్యవసరమైంది. మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ ఫౌండర్ మోరే లక్ష్మణ్ రావును సంప్రదించగా, ఆయన వెంటనే స్పందించి, ఎర్రగుంట్ల నుంచి కడపకు వెళ్లి, ఫౌండేషన్ సభ్యుడు మాచుపల్లి కుమార్ ద్వారా O+ పాజిటివ్ రక్తాన్ని దానం చేయించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్