కడప హైస్కూల్‌లో ఎమ్మెల్యే మాధవి తనిఖీ

774చూసినవారు
కడప హైస్కూల్‌లో ఎమ్మెల్యే మాధవి తనిఖీ
కడప నగరంలోని ముత్తురాసపల్లి ఉన్నత పాఠశాలను ఎమ్మెల్యే మాధవి రెడ్డి మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించి, విద్యార్థులతో మాట్లాడారు. పాఠశాలలో మరుగుదొడ్ల నిర్వహణ, అపరిశుభ్రతపై అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. పరిశుభ్రత, తాగునీటి వసతిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్