ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్సీ షరీఫ్

1624చూసినవారు
ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్సీ షరీఫ్
కడప జిల్లా పర్యటనకు విచ్చేసిన ఎమ్మెల్సీ షరీఫ్, ప్రభుత్వ విప్, కడప ఎమ్మెల్యే రెడ్డెప్పగారి మాధవి, టీడీపీ జోనల్ కో-ఆర్డినేటర్ శ్రీనివాసరెడ్డిలను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు ఎమ్మెల్సీకి ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ మౌలానా షేక్ ముస్తాక్ అహ్మద్ తదితర నాయకులు పాల్గొన్నారు. ఈ భేటీలో జిల్లా రాజకీయాలపై చర్చ జరిగినట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్