విమానాశ్రయానికి చేరుకున్న నారా భువనేశ్వరి

1430చూసినవారు
విమానాశ్రయానికి చేరుకున్న నారా భువనేశ్వరి
ఒంటిమిట్ట కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కడప విమానాశ్రయానికి చేరుకున్నారు. జిల్లా టీడీపీ నేతలు ఆమెకు ఘన స్వాగతం పలికి, పుష్పగుచ్ఛాలు అందజేశారు. సీఎం చంద్రబాబుతో కలిసి ఆమె ఒంటిమిట్ట రామయ్య కళ్యాణం సందర్భంగా స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.

సంబంధిత పోస్ట్