బద్వేల్ లో రోడ్డు నిర్మాణానికి అడ్డంకులు తొలగింపు

884చూసినవారు
బద్వేల్ లో రోడ్డు నిర్మాణానికి అడ్డంకులు తొలగింపు
బద్వేల్ పురపాలక సంఘం పరిధిలోని రెడ్డయ్య మఠం వీధిలో కొత్త సిమెంట్ కాంక్రీట్ రోడ్డు నిర్మాణం కోసం మున్సిపల్ కమిషనర్, పట్టణ ప్రణాళిక అధికారులు బుధవారం ఫీల్డ్ విజిట్ చేశారు. రోడ్డు నిర్మాణానికి అడ్డుగా ఉన్న ఆక్రమిత ప్రహరీ గోడలు, మెట్లు తొలగించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, పట్టణ ప్రణాళిక అధికారులతో పాటు బద్వేల్ పట్టణ సబ్ ఇన్స్పెక్టర్ చిరంజీవి, పోలీసు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్