ఒంటిమిట్ట సీతారాముల కళ్యాణం: ట్రాఫిక్ మళ్లింపు

1165చూసినవారు
ఒంటిమిట్ట సీతారాముల కళ్యాణం: ట్రాఫిక్ మళ్లింపు
ఏప్రిల్ 1న ఒంటిమిట్ట శ్రీ సీతారాముల కళ్యాణం సందర్భంగా కడప ఎస్పీ షెల్కే నచికేత్ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఏప్రిల్ 1 ఉదయం 9 గంటల నుంచి 2వ తేదీ ఉదయం 8 గంటల వరకు కడప-తిరుపతి మార్గంలో భారీ వాహనాలను రాయచోటి మీదుగా మళ్లిస్తారు. భక్తుల సౌకర్యార్థం కడప మార్గంలో 13, సాలాబాద్ వద్ద 5 చొప్పున మొత్తం 18 చోట్ల ప్రత్యేక పార్కింగ్ సౌకర్యం కల్పించారు.

సంబంధిత పోస్ట్