కాలనీలో వర్షపు నీటితో రోడ్లు బురదమయం

2689చూసినవారు
కాలనీలో వర్షపు నీటితో రోడ్లు బురదమయం
కడప నగరంలో బుధవారం కురిసిన భారీ వర్షం కారణంగా నగరంలోని కాలనీల్లో రోడ్లన్నీ బురదమయంగా మారాయి. వర్షపు నీరు ఇళ్ల ముందు నిలిచిపోవడంతో వాహనదారులకు, స్కూలు పిల్లలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. అయితే ఈ వర్షం పట్టణ ప్రజలకు తీవ్రమైన వేడి నుంచి ఉపశమనం కలిగించింది.

సంబంధిత పోస్ట్