మృతిచెందిన ఏఆర్ఎస్‌ఐ కుటుంబానికి రూ. 2. 5 లక్షల సాయం: ఎస్పీ

1035చూసినవారు
మృతిచెందిన ఏఆర్ఎస్‌ఐ కుటుంబానికి రూ. 2. 5 లక్షల సాయం: ఎస్పీ
కడప జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్, రోడ్డు ప్రమాదంలో మరణించిన ఏఆర్ ఎస్‌ఐ రఘుకుమార్ కుటుంబానికి రూ. 2.5 లక్షల ఆర్థిక సాయం అందజేశారు. గురువారం తన కార్యాలయంలో రఘుకుమార్ భార్య మంజులకు వితరణ నిధి చెక్కును అందించారు. మృతుని కుటుంబానికి పోలీస్ శాఖ అండగా ఉంటుందని ఎస్పీ భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ ప్రకాష్ బాబు, సంఘం అధ్యక్షులు సురేష్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్