కడప ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో ఎస్పీ ఆకస్మిక తనిఖీ

771చూసినవారు
కడప ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో ఎస్పీ ఆకస్మిక తనిఖీ
వైఎస్ఆర్ జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ బుధవారం కడప ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులు, స్టేషన్ పరిసరాలను పరిశీలించిన ఆయన, ట్రాఫిక్ సి. ఐ సురేష్ రెడ్డికి పలు కీలక సూచనలు చేశారు. నగరంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి, మున్సిపల్ అధికారుల సమన్వయంతో సరైన పార్కింగ్ స్థలాలను గుర్తించాలని ఎస్పీ ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్