స్టార్టప్ సెంటర్ పనుల్లో వేగం పెంచాలి: కలెక్టర్ శ్రీధర్

784చూసినవారు
స్టార్టప్ సెంటర్ పనుల్లో వేగం పెంచాలి: కలెక్టర్ శ్రీధర్
కడప ఆర్ట్స్ కాలేజీ సమీపంలో నిర్మిస్తున్న 'స్టార్టప్ కడప' సెంటర్ పనులను జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి బుధవారం రాత్రి పరిశీలించారు. పనుల పురోగతిని అడిగి తెలుసుకున్న ఆయన, నిర్మాణ నాణ్యతలో ఏమాత్రం రాజీ పడకూడదని స్పష్టం చేశారు. పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్