శిల్పారామంలో చిన్నారుల సందడి..

751చూసినవారు
శిల్పారామంలో చిన్నారుల సందడి..
కడప శిల్పారామంలో మిస్ప సహకారంతో విద్యార్థులు నిర్వహించిన కార్యక్రమంలో సాంప్రదాయ దుస్తుల్లో మెరిసిన చిన్నారులు 'మేమే ఇండియన్స్', 'మీసాల పిల్ల' పాటలకు వేసిన స్టెప్పులు ఆకట్టుకున్నాయి. ఏవో కృష్ణ ప్రసాద్ పర్యవేక్షణలో జరిగిన ఈ వేడుక, దేశభక్తి మరియు జానపద గీతాలతో ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచింది. తల్లిదండ్రులు చప్పట్లతో వారిని ఉత్సాహపరిచారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్