డీఐఓ డాక్టర్ ఉమామహేశ్వర్ కు సన్మానం

3చూసినవారు
డీఐఓ డాక్టర్ ఉమామహేశ్వర్ కు సన్మానం
కడప జిల్లా వైద్యశాఖ డీఐఓ డాక్టర్ ఉమామహేశ్వర్ మంగళవారం పదవీ విరమణ చేశారు. డీఎంహెచ్ఓ చాంబర్ లో ఆయనను ఘనంగా సన్మానించారు. వివిధ హోదాల్లో ఆయన సేవలందించారని గుంటూరు ఆర్డీ డా. నాగరాజు కొనియాడారు. జిల్లాలో వంద శాతం టీకాల నమోదులో ఆయన కృషి ఎంతో ఉందని ఇంఛార్జి డీఎంహెచ్ఓ డా. రవిబాబు తెలిపారు. కార్యక్రమంలో డా. ప్రవీణ్, డా. ఆరిఫుల్ల, డా. తహ, ఏవో విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్