వేసవి తీవ్రత దృష్ట్యా, కడప మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్ మెయిన్ లో ఏప్రిల్ 6 నుండి 15 వరకు జరగనున్న పదో తరగతి మూల్యాంకన కేంద్రంలో విద్యార్థుల సౌకర్యార్థం తగు వసతులు కల్పించాలని యుటిఎఫ్ జిల్లా శాఖ విద్యాశాఖాధికారి షేక్ షంషుద్దీన్ కు విజ్ఞప్తి చేసింది. ఆయన అవసరమైన ఏర్పాట్లు చేయాలని కోరారు.