వరద బ్రహ్మయ్యకు 'బెస్ట్ సోషల్ వర్కర్' పురస్కారం

2చూసినవారు
వరద బ్రహ్మయ్యకు 'బెస్ట్ సోషల్ వర్కర్' పురస్కారం
వైఎస్సార్‌ కడప జిల్లా, కడపలో జేబీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో వరద ఆది సేవా సమితి అధ్యక్షుడు వరద బ్రహ్మయ్యకు 'బెస్ట్ సోషల్ వర్కర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్' పురస్కారం ప్రదానం చేశారు. సమాజ సేవలో విశేష కృషి చేసినందుకు ఆయనకు ఈ గౌరవం దక్కింది. ప్రజాసేవకు లభించిన ఈ ఘన గుర్తింపు ఆయన కృషికి నిదర్శనం.

సంబంధిత పోస్ట్