కూటమి హామీలు ఆచరణ సాధ్యం కాదు: నరేన్ రెడ్డి

1153చూసినవారు
కూటమి హామీలు ఆచరణ సాధ్యం కాదు: నరేన్ రెడ్డి
కూటమి ప్రభుత్వం అమలుకాని హామీలతో ప్రజలను మోసం చేసిందని వైసిపి జిల్లా ఇన్చార్జి రవీంద్రనాథ్ రెడ్డి, కమలాపురం ఇన్ చార్జ్ నరేన్ రామాంజుల రెడ్డి విమర్శించారు. కూటమి హామీలు నమ్మదగ్గవి కావని జగన్ ముందే చెప్పారని, నేడు కూటమి ఆ మాటలను నిజం చేసిందని వారు అన్నారు. వైసిపి సంక్షేమ పథకాలతో అభివృద్ధిని ముందుకు నడిపిస్తే, కూటమి మాత్రం మహిళలు, యువత, ఉద్యోగులను దారుణంగా వంచించిందని మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్