ఆరె శ్యామలకు వైఎస్సార్‌సీపీ శ్రేణుల జన్మదిన శుభాకాంక్షలు

0చూసినవారు
ఆరె శ్యామలకు వైఎస్సార్‌సీపీ శ్రేణుల జన్మదిన శుభాకాంక్షలు
వైఎస్సార్‌ కడప జిల్లా కమలాపురంలో బుధవారం వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆరె శ్యామల పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకుని పార్టీ శ్రేణులు శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ ఆశయాలను ప్రజాక్షేత్రంలో బలంగా వినిపిస్తూ, స్ఫూర్తిగా నిలుస్తున్న ఆరె శ్యామల గారు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులను అధిరోహించాలని వైఎస్సార్‌సీపీ కడప జిల్లా వాలంటీర్ డిస్టిక్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ కొప్పల క్రిష్ణా రెడ్డి ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్