చెన్నూరు: పేకాట స్థావరాలపై దాడులు.. 9 మంది అరెస్ట్

300చూసినవారు
చెన్నూరు: పేకాట స్థావరాలపై దాడులు.. 9 మంది అరెస్ట్
చెన్నూరు మండలంలోని మోడల, చిన్నమాచుపల్లె గ్రామాల్లో బహిరంగ ప్రదేశాల్లో పేకాట ఆడుతున్న 9 మందిని శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి రూ. 10, 650 నగదు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ ఎం. కృష్ణారెడ్డి తెలిపారు. పక్కా సమాచారంతో దాడులు నిర్వహించి కేసులు నమోదు చేశామని, మండలంలో జూదంపై నిఘా ఉంచామని పోలీసులు స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్