కుక్రాయపల్లిలో పోలియో చుక్కల పంపిణీ

1479చూసినవారు
కుక్రాయపల్లిలో పోలియో చుక్కల పంపిణీ
చెన్నూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభమైంది. కుక్రాయపల్లిలో పిల్లలకు చుక్కలు వేశారు. 0-5 ఏళ్ల వయసున్న 4159 మంది చిన్నారుల కోసం 40 పోలియో కేంద్రాలు, 1 మొబైల్ యూనిట్, 1 ట్రాన్సిట్ పాయింట్, 4 రూట్లు సిద్ధం చేశారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎస్ సుబ్బరామయ్య, సీహెచ్ఓ అహ్మద్, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, వాలంటీర్లు చురుగ్గా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్