వల్లూరు ఆసుపత్రిలో ఘనంగా వైద్యుల దినోత్సవం వేడుకలు

4చూసినవారు
వల్లూరు ఆసుపత్రిలో ఘనంగా వైద్యుల దినోత్సవం వేడుకలు
వైద్యుల దినోత్సవం సందర్భంగా బుధవారం వల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వాసవి క్లబ్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్యాధికారి డాక్టర్ ఫణీంద్ర కుమార్‌ను క్లబ్ ప్రతినిధులు శాలువాతో సన్మానించి, వృత్తి పట్ల ఆయన అంకితభావాన్ని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ అధ్యక్షుడు జి. సుబ్రహ్మణ్యం, ప్రతినిధులు వెంకటేశ్వర్లు, సందీప్, సురేష్ బాబు, ఆంజనేయులు ఇంటర్నేషనల్ సభ్యులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్