కమలాపురంలో ఎల్, సీ 134 రైల్వే వంతెనకు ఘనంగా భూమిపూజ!

1720చూసినవారు
కమలాపురంలో ఎల్, సీ 134 రైల్వే వంతెనకు ఘనంగా భూమిపూజ!
కమలాపురం మున్సిపాలిటీలో ఎల్, సీ 134 రైల్వే వంతెన నిర్మాణానికి రాష్ట్ర ఆర్&బీ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, ఎమ్మెల్యే పుత్తా చైతన్యరెడ్డిల చేతుల మీదుగా భూమిపూజ జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి, కడప జిల్లా అధ్యక్షుడు భూపేష్ సుబ్బరామిరెడ్డిలతో పాటు పలువురు స్థానిక నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్