కొప్పల క్రిష్ణా రెడ్డి జన్మదిన వేడుకలు: అభిమానుల ఘన నివాళి

883చూసినవారు
కొప్పల క్రిష్ణా రెడ్డి జన్మదిన వేడుకలు: అభిమానుల ఘన నివాళి
కమలాపురంలో వైఎస్ఆర్సిపి యువ నాయకులు కొప్పల క్రిష్ణా రెడ్డి జన్మదిన వేడుకలు ఆయన స్వగృహంలో అభిమానులు, కార్యకర్తల ఆధ్వర్యంలో వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి, ఆయన సేవలను కొనియాడుతూ, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి యువ నాయకులు కొత్త మిద్దె మధుసూదన్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్