ఖాజీపేట: ఏటూరు బ్రిడ్జిపై రోడ్డు ప్రమాదం

359చూసినవారు
ఖాజీపేట: ఏటూరు బ్రిడ్జిపై రోడ్డు ప్రమాదం
ఖమ్మం జిల్లా, ఖాజీపేట మండలం ఏటూరు బ్రిడ్జిపై రెండు స్కూటర్లు ఢీకొన్న ఘటనలో కమలాపురం ప్రాంతానికి చెందిన గండి వెంకటేష్‌ అనే వ్యక్తి గాయపడ్డారు. మైదుకూరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వెంకటేష్‌ను 108 అంబులెన్స్‌లో రిమ్స్‌కు తరలించారు. ప్రమాదానికి గల మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్