నల్లింగాయపల్లిలో పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కృష్ణ

726చూసినవారు
నల్లింగాయపల్లిలో పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కృష్ణ
కమలాపురం మండలం నల్లింగాయపల్లి పంచాయతీ పరిధిలో బుధవారం ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి పర్యటించారు. ఆయన లింగాయపల్లిలో స్వయంగా పెన్షన్లు పంపిణీ చేసి, లబ్ధిదారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నల్లింగాయపల్లిలో 2026 ఉపాధి హామీ పనులను ప్రారంభించి, కూలీల పరిస్థితులపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సచివాలయ సిబ్బంది, మండల నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్