కమలాపురంలో ఎమ్మెల్యే పుత్తా 'ప్రజాదర్బార్'

186చూసినవారు
కమలాపురంలో ఎమ్మెల్యే పుత్తా 'ప్రజాదర్బార్'
కమలాపురం టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి పాల్గొన్నారు. ప్రజల నుండి నేరుగా అర్జీలు స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు అందించిన అర్జీలను పరిశీలించి, వాటిని త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ప్రజల సమస్యలకు తక్షణ పరిష్కారం చూపడంపై దృష్టి సారించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్