కడప ఎయిర్‌పోర్ట్‌లో నారా భువనేశ్వరికి ఘన స్వాగతం

985చూసినవారు
కడప ఎయిర్‌పోర్ట్‌లో నారా భువనేశ్వరికి ఘన స్వాగతం
ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి కళ్యాణ మహోత్సవానికి హాజరయ్యేందుకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరికి కడప విమానాశ్రయంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు కృష్ణ చైతన్య రెడ్డి, మాధవి, జిల్లా అధ్యక్షుడు భూపేష్ రెడ్డి ఆమెకు పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆమెకు అభివాదం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్