వేసవి కాలంలో దాహార్తులకు నీరు అందించడం గొప్ప సేవ..సిఐ మోహన్

1160చూసినవారు
కమలాపురంలో 'మన ఊరు సేవా సమితి' ఆధ్వర్యంలో 12వ ఏడాది చలివేంద్రాన్ని సీఐ మోహన్ శనివారం  ప్రారంభించారు. వేసవిలో దాహార్తులకు నీరందించడం గొప్ప సేవ అని, 12 ఏళ్లుగా సేవలందిస్తున్న సమితి అధ్యక్షుడు శీలం శ్రీనివాసులు, సభ్యులను ఆయన అభినందించారు. యువత, దాతలు ఇటువంటి కార్యక్రమాలకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్