
చెన్నూరులో సంక్రాంతి సంబరాలు: భోగి మంటతో ఘన ప్రారంభం
శ్రీ రామ ఉత్సవ కమిటీ, నాగలకట్ట వీధి, చెన్నూరు ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. భోగి పండుగ సందర్భంగా సామూహిక భోగి మంటను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో యువత, పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.








































