ఈతకు వెళ్లి యువకుడు మృతి

303చూసినవారు
ఈతకు వెళ్లి యువకుడు మృతి
అన్నమయ్య జిల్లాలో ఆదివారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. మదనపల్లె మండలం పప్పిరెడ్డిపల్లికి చెందిన యస్వంత్(22) ఈతకు వెళ్లి మృత్యువాత పడ్డాడు. చీకిలబైలుకు సమీపంలోని సుబ్బిరెడ్డిబావిలో సహచరులతో కలిసి ఈత కొడుతుండగా ప్రమాదవశాత్తు నీటిలో గల్లంతయ్యాడు. అగ్నిమాపాక సిబ్బంది వచ్చి గాలించి మృతదేహాన్ని వెలికి తీశారు.

సంబంధిత పోస్ట్