విద్యుత్ దీపాల అలంకరణ చేస్తూ కిందపడి యువకుడికి గాయాలు

621చూసినవారు
విద్యుత్ దీపాల అలంకరణ చేస్తూ కిందపడి యువకుడికి గాయాలు
శనివారం మదనపల్లి మండలంలో, సిద్ధమ్మగారిపల్లెలోని రాముల గుడిలో విద్యుత్ దీపాల అలంకరణ పనులు చేస్తున్న అరుణ్ (20) అనే యువకుడు కాలుజారి కిందపడటంతో తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబీకుల కథనం ప్రకారం, బసినికొండకు చెందిన అరుణ్, పూజల నేపథ్యంలో గుడి పైకి ఎక్కి లైట్లు అమర్చుతుండగా ఈ ప్రమాదం జరిగింది.

సంబంధిత పోస్ట్