అరుణాచలం వెళ్తున్న భక్తుల కారు బోల్తా.. ఆరుగురికి గాయాలు

2చూసినవారు
అరుణాచలం వెళ్తున్న భక్తుల కారు బోల్తా.. ఆరుగురికి గాయాలు
మదనపల్లె బైపాస్ రోడ్డులో ఆదివారం అరుణాచలం వెళ్తున్న భక్తుల కారు బోల్తా పడింది. మొదట అదుపుతప్పిన కారు నీటి ట్యాంకర్‌ను, చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సత్యసాయి జిల్లా ధర్మవరానికి చెందిన ఆరుగురు భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఎవరికీ ప్రాణాపాయం లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Job Suitcase

Jobs near you