ఏనుగు వాహనంపై వినాయకుడి శోభాయాత్ర.. ఘనంగా నిమజ్జనం

2చూసినవారు
ఏనుగు వాహనంపై వినాయకుడి శోభాయాత్ర.. ఘనంగా నిమజ్జనం
రామిరెడ్డి లేఅవుట్‌ నాయక్ వీధిలో నాయక్ సూరి ఆధ్వర్యంలో శనివారం రాత్రి వినాయక నిమజ్జన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఏనుగు వాహనంపై వినాయకుడి విగ్రహాన్ని ఊరేగించి భక్తిశ్రద్ధలతో నిమజ్జనం చేశారు. అనంతరం నిర్వహించిన లడ్డూ వేలం పాటలో నాయక్ ఉత్సవ కమిటీ సభ్యులు రూ. 1. 85 లక్షలకు లడ్డూను దక్కించుకున్నారు. ఈ సందర్భంగా నాయక్ సూరి మాట్లాడుతూ ఉత్సవాలకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్