మదనపల్లెలో టైలర్‌పై మందుబాబుల దాడి

819చూసినవారు
మదనపల్లెలో టైలర్‌పై మందుబాబుల దాడి
శనివారం మదనపల్లె పట్టణంలోని ఆర్ఆర్ వీధిలో టైలర్ బావాజాన్ (43)పై మందుబాబులు దాడి చేశారు. ఉదయం తన దుకాణం తెరిచేందుకు వెళ్లినప్పుడు, షాపు ముందు మద్యం మత్తులో నిద్రిస్తున్న వారిని వెళ్లమని కోరడంతో ఆగ్రహించిన వారు బావాజాన్‌పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. బాధితుడిని మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Job Suitcase

Jobs near you