మదనపల్లెలోభారీ వర్షం

442చూసినవారు
అన్నమయ్య జిల్లాలోని మదనపల్లెలో శుక్రవారం మధ్యాహ్నం వాతావరణంలో ఆకస్మిక మార్పులు చోటుచేసుకున్నాయి. ఉదయం నుంచి దంచికొట్టిన ఎండల తర్వాత, ఆకాశం మేఘావృతమై వర్షం కురిసింది. మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కురిసిన చిరుజల్లులతో వాతావరణం చల్లబడింది. ఈ వర్షం కారణంగా చిరు వ్యాపారులు కొంత ఇబ్బంది పడ్డారు.

సంబంధిత పోస్ట్